నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్

W.G: భీమవరంలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్‌ బుధవారం ఇచ్చేశారు భీమవరం వీఎస్‌ఎస్‌ గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులకు YS జగన్ వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.