పాకిస్తాన్ మరో కుటిలయత్నం

భారత్‌లో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు పాక్ కుటిలయత్నం చేస్తోంది. పాక్ దిగుమతులపై నిషేధం విధించటంతో మరో దేశం మీదుగా భారత్‌లోకి తమ ఉత్పత్తులను పంపించేందుకు దాయాది దేశం అడ్డదారులు వెతుకుతోంది. UAE, సింగపూర్, ఇండోనేసియా, శ్రీలంక నుంచి తమ దిగుమతులను భారత్‌లోకి పంపించాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది.