VIDEO: పెద్దాయపల్లిలో సర్పంచ్ ప్రచారం వేడెక్కింది

VIDEO: పెద్దాయపల్లిలో సర్పంచ్ ప్రచారం వేడెక్కింది

MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గుర్తులు రాకముందే సర్పంచ్ అభ్యర్థులు గ్రామంలో విస్తృతంగా ప్రచారం ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాయత్రి నిన్న, కాంగ్రెస్ అభ్యర్థి అలివేలు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రెండు పార్టీలు రంగంలోకి దిగడంతో డప్పు చప్పులు, టపాకాయల శబ్దాలతో గ్రామం ఎన్నికల వాతావరణంలో కళకళలాడుతోంది.