వందేమాతరం 150 వసంతాల వేడుకలో ఎమ్మెల్యే

వందేమాతరం 150 వసంతాల వేడుకలో ఎమ్మెల్యే

GNTR: ఏటుకూరు జడ్పీ హైస్కూల్‌లో “వందే మాతరం” గేయం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గేయాలాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందేమాతరం స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిదాయక గేయం అన్నారు.