'లింగ నిర్ధారణ అవగాహనపై విస్తృత ప్రచారం జరగాలి'

'లింగ నిర్ధారణ అవగాహనపై విస్తృత ప్రచారం జరగాలి'

SKLM: లింగ నిర్ధారణ అవగాహనపై విస్తృత ప్రచారం జరగాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో బోర్డు సభ్యులుతో డివిజనల్ స్థాయిలో సమావేశం గురువారం నిర్వహించారు. లింగ నిర్ధారణను నివారించుటలో అవగాహన సదస్సులను ఎప్పటికప్పుడు సకాలంలో ఏర్పాటు చేయాలన్నారు. బాలికల శాతం పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.