ప్రభుత్వ పాఠశాలలో 'వీర బాల దివస్ ' కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలలో 'వీర బాల దివస్ ' కార్యక్రమం

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి చిన్న కృష్ణాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం 'వీర బాల దివస్ ' కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల చిన్నారులకు వివిధ ఆటలు పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐసీడీఎస్ అంగన్వాడి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.