పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.. HYDలో ఖాళీలు ఇవే..!
HYD: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. HYD డివిజన్ పరిధిలో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్ లో డాక్ సేవక్-23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్-22, ABPM-9, BPM-10, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్-12, ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్ indiapostgdsonline.cept.gov.in అప్లయ్ చేసుకోండి.