వ్యభిచార గృహాలపై పోలీసుల ఆకస్మిక దాడులు
SRD: అమీన్‌పూర్ పరిధిలోని సువర్ణపురి, హెచ్ఎంటి కాలనీలలోని వ్యభిచార గృహాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రింటు, ఫిమాషిక్, మొఫ్కాల్ ఖాన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.