వసతులు లేక విద్యార్ధుల అవస్థలు

వసతులు లేక విద్యార్ధుల అవస్థలు

KMM: ఈ ఏడాది రగ్గులు, స్వెటర్లు పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నట్లు వెంటనే వేడినీటి సౌకర్యం, చలి నుంచి రక్షణకు స్వెటర్లు అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చలి తీవ్రతకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గీజర్లు పనిచేయక, కిటికీలు లేక చలిలోనే ఉండాల్సి వస్తుందని అన్నారు.