BREAKING: సౌతాఫ్రికా ఆలౌట్

BREAKING: సౌతాఫ్రికా ఆలౌట్

కోల్‌కతా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. SA బ్యాటర్లలో కెప్టెన్ బవుమా(55*) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159, భారత్ 189 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. గెలుపు కోసం భారత్ టార్గెట్ 124 రన్స్.