ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కొలిమిగుండ్లలో గనుల యజమానుల సమావేశంలో పాల్గొన్న మంత్రి బీపీ జనార్దన్ రెడ్డి
★ రాయలసీమ యూనివర్సిటీలో కత్తితో విద్యార్థి హల్‌చల్.. కేసు నమోదు
★ బత్తులురులో ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకరు మృతి
★ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
★ శ్రీశైలం డ్యామ్‌కు వరద.. ఒక గేటు ఎత్తివేత