ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో పావని

ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో  పావని

NLR: మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీ‌ఓ బి.పావని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ఆత్మకూరు ఆర్డీవో బి.పావనిని ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నియమించారు. దీంతో ఇవాళ బి.పావని బాధ్యతలు స్వీకరించారు.