స్వామి వారి సప్తరాత్రోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

స్వామి వారి సప్తరాత్రోత్సవాలకు మంత్రులకు ఆహ్వానం

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి 354వ సప్తరాత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. కాగా మంగళవారం రాష్ట్ర మంత్రులు, నేతలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. 8న ధ్వజారోహణ, 9న తిరుమల నుంచి పట్టు వస్త్రాలు, 10 నుంచి 14 వరకు ప్రత్యేక ఆరాధనలు జరగనున్నాయి.