హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

AP: పరకామణి విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 'టీటీడీలో AI టెక్నాలజీ వాడాలని గతంలోనే చెప్పా. మెడికల్ కాలేజీలపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. పీపీపీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. భవానీపురం ఫ్లాట్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అక్కడికి వెళ్లి హంగామా చేయడం తప్ప ప్రయోజనం లేదు' అని పేర్కొన్నారు.