చిత్రపురి కాలనీలో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

చిత్రపురి కాలనీలో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

HYD: సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ చిత్రపురి కాలనీలో పర్యటించి సీ అండ్ డీ వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు. ట్రాఫిక్ సౌలభ్యం కోసం రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నేక్నంపూర్ చిన్న చెరువు వద్ద అమృత్ 2.0 కాలువ మళ్లింపు పనులను తనిఖీ చేశారు. పాండెనువాగు నుంచి పెద్ద చెరువు వరకు తనిఖీ చేపట్టారు.