పాశమైలారం ప్రమాద స్థలానికి నిపుణుల కమిటీ

పాశమైలారం ప్రమాద స్థలానికి నిపుణుల కమిటీ

SRD: పటాన్‌చెరువు మండలం పాశమైలారంలోని ప్రమాద స్థలాన్ని గురువారం నిపుణుల కమిటీ సందర్శించనుంది. కేంద్ర పరిశోధనా సంస్థ CSIRకి చెందిన శాస్త్రవేత్త డా. వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల అసలు కారణాలు, భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశాలపై లోతుగా ఆరా తీయనున్నారు.