పెదవీడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారు..!

పెదవీడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారు..!

SRPT: మఠంపల్లి మండల పరిధిలో మేజర్ గ్రామం అయిన పెదవీడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిత్వం ఖరారు అయింది. నోటిపికేషన్ విడుదల అయినప్పటి నుంచి పలవురు ఆశావాహులు పార్టీ తరుఫున పోటీకి సిద్ధం అవ్వగా, గ్రామంలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కాగా మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఇవాళ గ్రామ పార్టీ నాయకులు అమరవరపు వెంకటేశ్వర్లను తమ అభ్యర్థిగా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.