కుప్పకూలిన సైనిక విమానం

కుప్పకూలిన సైనిక విమానం

రష్యాలో సైనిక విమానం కుప్పకూలింది. SU-30 ఫైటర్ జెట్ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. కరేలియా వాయువ్య ప్రాంతంలో విమానం కూలినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని కరేలియా ప్రాంత గవర్నర్ అర్తుర్ పర్ఫెంచికోవ్ వెల్లడించారు.