గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం ఎన్నికైన పాతతండా

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం ఎన్నికైన పాతతండా

MHBD: ఇనుగుర్తి మండలం పాత తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శనివారం ఏకగ్రీవంగా నిలిచింది. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు కలిసి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. పాత తండా సామరస్యానికి నిదర్శనమని అధికారులు అభినందించారు.