నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన MLA
NZB: నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల' పోస్టర్‌ను NZB అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. అంతకు ముందు నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ (NNF-TS), IMA, భారతీయ పిల్లల వైద్యుల సంఘం(IAP), NOGA సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత, అవగాహనా సదస్సులో పాలుగోన్నారు.