VIDEO: జూబ్లీహిల్స్‌లో జిమ్ చేసిన మంత్రి

VIDEO: జూబ్లీహిల్స్‌లో జిమ్ చేసిన మంత్రి

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. బ్రిగేడ్ సిటాడెల్‌లో వాకర్స్ మీట్‌లో పాల్గొని స్పోర్ట్స్ లాంజ్‌లో అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి షటిల్, టేబుల్ టెన్నిస్‌ను ఆడారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు.