మహనీయుల జయంతి వేడుకలకు గద్వాల సిద్ధం
GDWL: దేశానికి దిశానిర్దేశం చేసిన బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల వేడుకలను జిల్లాలో వైభవంగా, అధికారికంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి నుషిత తెలిపారు. ఈ నెల 30న (సోమవారం) జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.