జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతులను ఆవిష్కరించిన మంత్రి

జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతులను ఆవిష్కరించిన మంత్రి

KMR: కామారెడ్డి సెగ్మెంట్ బిక్కనూర్‌లో మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతులను ఆవిష్కరించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు మాట్లాడుతూ.. ఆగస్ట్ 7న గోవారాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతులను ప్రభుత్వసలహాదారు షబ్బీర్ అలీ కాపీని ఆవిష్కరించారన్నారు.