రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు వంశీ కృష్ణ ఇంటి నుంచి కంపెనీకి బైక్ మీద బయల్దేరాడు. కోటపోలూరు రోడ్డులోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఇద్దరూ గాయపడగా వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.