నాసిరకం చేప పిల్లలు వస్తున్నాయి: మత్స్యకారులు

నాసిరకం చేప పిల్లలు వస్తున్నాయి: మత్స్యకారులు

NLG: జిల్లాలో చేప పిల్లల పంపిణీ అవ్యవస్థగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలకు నాసిరకం సీడ్ వస్తోందని వారు వాపోతున్నారు. మొత్తం 6 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 60 లక్షలు మాత్రమే ఇచ్చారన్నారు. ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంటలకు పంపిన సీడ్ నాణ్యతలేనిదని ఆరోపిస్తున్నారు.