VIDEO: ఆర్ వెంకటాపూర్ గ్రామంలో పంచాంగ శ్రవణం

VIDEO: ఆర్ వెంకటాపూర్ గ్రామంలో పంచాంగ శ్రవణం

MDK: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేద పండితులు పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు, పాడిపంటల పంచాంగ శ్రవణంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి పాల్గొన్నారు.