95వ సారి రక్తదానం చేసిన వ్యక్తి
JGL: కోరుట్ల మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహమ్మద్ బాబు జాన్ ఇంతవరకు 95 సార్లు రక్తదానం చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. బీ పాజిటివ్ గ్రూప్ కలిగి ఉన్న అతను ఇంతవరకు రక్తదానం, ప్లాస్మా దానం, ప్లేట్లెట్స్ దానం కలిపి 95 సార్లు చేశాడు. తాను రక్తదానం చేయడమే కాకుండా ఇతరులు సైతం రక్తదానం చేసేలా ప్రోత్సహిస్తూన్నారు.