ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో: నైన్ టూ నాట్ మీట్ యూ (సిరీస్)–నవంబర్ 3; జియో హాట్ స్టార్: బ్యాడ్ గర్ల్(సినిమా) – నవంబర్ 4, ది ఫెంటాస్టిక్ 4 (సినిమా) – నవంబర్ 5, సోనీలివ్: మహారాణి(సిరీస్) – నవంబర్ 7; నెట్‌ఫ్లిక్స్: ఇన్ వేవ్స్ అండ్ వార్(సినిమా) – నవంబర్ 3, బారాముల్లా(సినిమా) – నవంబర్ 7.