కూలి పెంచాలని కార్మికుల ర్యాలీ

కూలి పెంచాలని కార్మికుల ర్యాలీ

 SRCL: సిరిసిల్ల పట్టణంలో CITU పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్ పార్క్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా కూలి పెంచాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీగా అనంతరం కార్మికులు పట్టణంలోని నేతన్న విగ్రహానికి వినతి పత్రాన్ని అందించి తమ నిరసనను తెలిపారు.