చికిత్స పొందుతూ మహిళా మృతి

చికిత్స పొందుతూ మహిళా మృతి

BDK: ఆళ్లపల్లికి చెందిన పసుల స్వరూప కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం ఆమె పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. మృతురాలికి 14 నెలల బాబు ఉన్నాడు స్వరూప ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.