బోసర సర్పంచ్‌గా గొట్ముక్లే సుభాష్

బోసర సర్పంచ్‌గా గొట్ముక్లే సుభాష్

ADB: మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బజార్ హత్నూర్ మండలంలోని బోసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి గొట్ముక్లే సుభాష్ తన ప్రత్యర్థిపై 45 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.