‘మితిమీరి ఆటోలో ప్రయాణం’
KDP: సిద్దవటం మండలంలోని లింగంపల్లి, డేగనవాండ్లపల్లె, కడ పాయపల్లె, మాచుపల్లి, ఖాజీపల్లె గ్రామాల నుంచి ప్రజలు నిత్యం ఆటోల్లో కడపకు వెళ్తూ ఉంటారు. బండి కనుమపై ప్రమాదాలు పొంచి ఉన్నా ఆటో, వాహనదారులు మితిమీరిన ప్రయాణికులను తరలిస్తున్నారు. ప్రమాదాలు చోటుచేసుకోకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.