నేడు జిల్లాకు టీజీఎంబీసీడీసీ అధికారుల రాక

నేడు జిల్లాకు టీజీఎంబీసీడీసీ అధికారుల రాక

KMR: జిల్లాకి తెలంగాణ మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMBCDC) రాష్ట్ర అధికారులు రాబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని MBC కులాల సామాజిక ఆర్థిక స్థితి మీద వారు సర్వే నిర్వహిస్తారన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 226లో ఉదయం11 గంటలకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.