VIDEO: 'BCలకు అన్ని రంగాల్లో అన్యాయం'
MNCL: BCలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని BC సమాజ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బెల్లంపల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో 54% ఉన్న BC జనాభాకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆగ్రహించారు. నియోజకవర్గంలో 119 సర్పంచ్ స్థానాలు ఉంటే BCలకు కేవలం 9 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు.