ఉత్కంఠగా 'ఈషా' గ్లింప్స్‌

ఉత్కంఠగా 'ఈషా' గ్లింప్స్‌

ప్రముఖ నటి హెబ్బా పటేల్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ 'ఈషా'. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే.. ఇప్పటివరకు చూడని సరికొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇక దర్శకుడు శ్రీనివాస్ మన్నే రూపొందించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది.