VIDEO: వెంకన్నను దర్శించిన బ్యాండ్ మేళం చిత్ర బృందం

VIDEO: వెంకన్నను దర్శించిన బ్యాండ్ మేళం చిత్ర బృందం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 'బ్యాండ్ మేళం' చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు సతీశ్ జవ్వాజి, నటీనటులు హరీశ్ రోషన్, శ్రీదేవి స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. తమ సినిమా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.