గిరిజన యువకుడికి డాక్టరేట్ ప్రధానం

MBNR: బాలానగర్ మండలంలోని ఏడుగుట్టల తండాకు చెందిన పాత్లావత్ నరేష్ 7ఏళ్లుగా 5000 మంది నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మ్యూజిక్ బుక్ఆర్ట్స్ యూనివర్సిటీ అధికారులు ఆదివారం నరేష్‌కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు, తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.