తెనాలిలో ఆక్రమణలపై ఉక్కుపాదం
GNTR: తెనాలి టూ టౌన్ పరిధిలో రోడ్ల మీద ఆక్రమణలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి గంగానమ్మపేటలో సీఐ రాములు నాయక్ సిబ్బందితో కలిసి ఆక్రమణలను పరిశీలించారు. షాపుల ముందు కాల్వలను దాటి రోడ్డు మీద ఉన్న షాపులను, వాహనాలను గుర్తించి తొలగింప చేశారు. ప్రభుత్వం రోడ్లు వేసింది ఆక్రమించడానికి కాదని వ్యాపారులకు అవగాహన కల్పించారు.