'రాజీవ్ యువ వికాసంలో వర్కింగ్ జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలి'

HNK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని పార్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకు వినతి పత్రం సమర్పించారు. నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రావీణ్యం కలిసి రాజీవ్ యువ వికాసంలో ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.