ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే: కేంద్రమంత్రి

ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే: కేంద్రమంత్రి

SKLM: ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో కలిసి విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న పాత, కొత్త సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.