జాతీయ అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్
WGL: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, రూరల్ డెవలప్‌మెంట్ జాతీయ కార్యదర్శిల చేతుల మీదుగా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఐఏఎస్ ఇవాళ రూరల్ డెవలప్‌మెంట్‌లో జాతీయ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని వెల్లడించారు.