సింగనమలలో CMRF చెక్కుల పంపిణీ
ATP: శింగనమల నియోజకవర్గానికి సంబంధించి CMRF కింద సీఎం చంద్రబాబు మంజూరు చేసిన రూ.11,99,185 చెక్కులను ఎమ్మెల్యే బందరు శ్రావణి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ సహాయం అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే బాధితులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.