ఈదురుగాలులతో రూ.55 లక్షల నష్టం'

ఈదురుగాలులతో రూ.55 లక్షల నష్టం'

MLG: జిల్లాలో ఈదురుగాలులు, వర్షాలతో రూ.55 లక్షల నష్టం వాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. వెల్దుర్లపల్లిలో విరిగిన విద్యుత్ స్తంభాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. వెల్దుర్లపల్లి, రేగొండ, గణపురం పరిధిలో అధికంగా నష్టం జరిగిందన్నారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 351 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయన్నారు.