అంబేద్కర్ పవన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి

అంబేద్కర్ పవన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి

NLG: దామరచర్లలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు కృషి చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బైరం నర్సయ్య, మహంకాళి రాజేష్, బైరం భిక్షం, కొమ్ము దాసు, పల్లా సుదర్శన్, సందాల శంభయ్య, తదితరులున్నారు.