చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

చరిత్రలో ఈ రోజు జిల్లా ప్రాముఖ్యత.!

BPT: ఏప్రిల్ 4 (2022) ఇదే రోజున ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరించిన సందర్భంగా బాపట్ల జిల్లా అధికారికంగా ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా జరిగిన పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. పాత గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా కొంత భాగాలను కలిపి కొత్తగా బాపట్ల జిల్లాను ఏర్పాటు చేశారు.