పుష్ప సినిమా నటుడికి ఘన సన్మానం

ATP: ఉరవకొండ మండలం పెన్నాహోబిలం పుణ్యక్షేత్రంలో యువ డైరెక్టర్ అభి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా పుష్ప సినిమా క్యారెక్టర్ నటుడు జగదీష్(కేశవ) నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ మర్యాదపూర్వక కలిసి ఘనంగా సత్కరించారు.