ఒక బల్బుకు రూ.2,659 బిల్లు

ఒక బల్బుకు రూ.2,659 బిల్లు

NDL: నందికొట్కూరు పట్టణంలోని కర్నూల్ రహదారిలో ఉన్న షేక్ షావలి అనే భవన కార్మికుడు ఐరన్ షెడ్‌కు ఒక బల్బు ఉండగా ఏప్రిల్ నెల బిల్లు 2,659 రూపాయలు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రతినెల 180 రూపాయలు బిల్లు వచ్చేదని అయితే ఈసారి ఎనర్జీ ఛార్జెస్ అని రెండు వేల రూపాయలు అదనంగా బిల్లులో వేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి బిల్లు తగ్గించాలని కోరాడు.