విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
VZM: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు, పోలీసు ఉద్యోగులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఎస్పీ దామోదర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ పోటీలు అదనపు ఎస్పీ పీ. సౌమ్యలత పర్యవేక్షణలో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగాయి.