'RFCL కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'

'RFCL కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి'

PDPL: రామగుండం RFCLలో నెల క్రితం తొలగించిన ఏడుగురు కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ నాయకుడు, కార్పొరేటర్ నెలకంటి రాము విజ్ఞప్తి చేశారు. మంగళవారం అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. సంస్థ ప్రారంభం నుంచి పనిచేస్తున్న వారిని తీసివేయడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. 15 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు.