VIDEO: పాలవలసలో అవగాహన సదస్సు

SKLM: సోంపేట మండలం పాలవలసలో మంగళవారం సాయంత్రం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ వెంకట అప్పారావు మాట్లాడుతూ.. మహిళల భద్రతే తొలి ప్రాధాన్యంగా పోలీసు వ్యవస్థ పని చేస్తుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారుతో అప్రమత్తంగా ఉండాలని ఎం అయినా సమస్య ఉంటే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.